నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాల పంపిణీ
హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ : ఇరుకు ఇళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నా.. నిరుద్యోగులకు ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టడీ రూమ్ ను ఏర్పాటు చేశారు. పోటి పరిక్షలకు కావాల్సిన విలువైన స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ అందచేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ యువత గురించి బిగ్గరగా గొంతెత్తి చెప్పడమే.... ఎవ్వరైనా ఎక్కడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన...