నిరుద్యోగుల‌కు తెలంగాణ సంపూర్ణ చ‌రిత్ర పుస్త‌కాల పంపిణీ

ముషీరాబాద్‌, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) :     హెచ్ఎంటివి స్టాఫ్ రిపోర్ట‌ర్ దేవాపూజా శ్రీకాంత్ స్వయంగా రాసిన తెలంగాణ సంపూర్ణ చరిత్ర పుస్తకాల‌ను నిరుద్యోగ విద్యార్థులకు ఉచితంగా పంపిణి కార్య‌క్ర‌మం సోమవారం జ‌రిగింది. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వరంగల్‌-న‌ల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా లైబ్రరీలో ఉండే నిరుద్యోగుల‌కు ఉచితంగా...