రేషం మల్లేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
బిఆర్‌ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ ముషీరాబాద్, సెప్టెంబర్ 12, ( అద్దం న్యూస్ ) : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బిఆర్‌ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. రాంనగర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై వినాయక...