పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

చిక్క‌డ‌ప‌ల్లి, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :      హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మిషన్ టిజిపిఎస్‌సి ఇండియన్ హిస్టరీ పుస్తకాలను నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిరుద్యోగ జేఏసీ నేత, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి నరేష్ హాజ‌రై మాట్లాడారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ... పుస్తకాలు అవసరం ఉందని గుర్తిస్తూ...