మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ

మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ హైదరాబాద్, జ‌న‌వ‌రి 31, అద్దం న్యూస్ :    ల‌యన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సర్వీస్ ఆక్టివిటీ కార్యక్రమంలో భాగంగా హైద‌రాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, కవాడిగూడ‌ కార్పొరేటర్ రచన శ్రీ హాజ‌ర‌య్యారు. గాంధీనగర్‌, కవాడిగూడ‌...