గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ
విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ శివరాంపల్లి, జూలై 22, ( అద్దం న్యూస్ ) : గత ఏప్రిల్ 26వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 1212 మంది విద్యార్థులు 20 నిమిషాల పాటు ఎడతెగకుండా బేసిక్ కరాటే ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ కార్యక్రమం నగరంలోని శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేవీన్...