బిజెపి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాల పంపిణీ
బిజెపి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాల పంపిణీ హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) : ఈ నెల 10వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే బిజెపి బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి, బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపూనగర్, వివేక్‌నగర్, కాపువాడ,...