విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పలకల పంపిణీ
పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పలకల పంపిణీ హైదరాబాద్, జూన్ 16, ( అద్దం న్యూస్ ) : జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ట్రస్ట్ చైర్ పర్సన్ కోడూరి శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, అంగన్‌వాడి కేంద్రంలోని చిన్నారులకు పలకల పంపిణీ జరిగింది. మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ ఎస్ఈఎస్ ప్రభుత్వ పాఠశాలలో, రాంనగర్ అంగన్‌వాడి కేంద్రాలకు...