జవహర్‌న‌గ‌ర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌కు గురువారం నోట్ పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.ల‌క్ష్మ‌ణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందచేసారు. ఈ సంద‌ర్భంగా కోవ రాహుల్ తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌నికేక్ క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్...