బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో చీరల పంపిణీ ముషీరాబాద్, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో బిఎల్ఓలకు, అంగ‌న్‌వాడి టీచర్స్ కు, ఆశా వర్కర్లకు ఉచితంగా చీరలు పంపిణీ కార్య‌క్ర‌మం శుక్రవారం జ‌రిగింది. కవాడిగూడ డివిజన్ మజీద్ వద్ద SIR ఎన్యూమరేషన్ ఫారం ల ఫిల్లింగ్ హెల్ప్ డెస్క్ కార్యక్రమంలో ఈ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...