దళిత క్రైస్తవుల ఎస్సి హోదాపై ఈ నెల 10 నుండి జిల్లాల సదస్సులు
దళిత క్రైస్తవుల ఎస్సి హోదాపై ఈ నెల 10 నుండి జిల్లాల సదస్సులు – కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎండి.అబ్బాస్, టి.స్కైలాబ్ బాబు హైదరాబాద్, జూన్ 6, ( అద్దం న్యూస్ ) : గత మర్చి 24 న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది దళితులకు రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లు దూరం చేసే విదంగా ఉందని, దానిని పున:సమీక్షించాలని కోరుతూ జూన్ 10నుండి అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించునున్నట్లు అవాజ్, కేవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎండి.అబ్బాస్, టి.స్కైలాబ్ బాబు...