గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డివిజన్ అభివృద్ధి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
అధికారుల సమన్వయంతో డివిజన్ అభివృద్ధి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఫిబ్రవరి 5, అద్దం న్యూస్ : గడిచిన 5 ఏళ్లలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డివిజన్ అభివృద్ధి చెందిందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని అన్నారు. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ అధికారిక పదవీ కాలం గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి లోని అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని గురువారం జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్‌లో కార్పొరేటర్ ఎ.పావని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎ.పావని...