ఈ నెల 21న దివ్యాంగుల ధర్నా
ఈ నెల 21న దివ్యాంగుల ధర్నా హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ( డీఎస్‌డి ) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో– కన్వీనర్ కాటమోని వెంకటేష్ గౌడ్ లు తెలిపారు. ఈ మేరకు శనివారం శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాల యం...