కార్పొరేటర్ పావ‌ని విన‌య్ కుమార్ కార్యాలయంలో దీపావళి వేడుకలు

కార్పొరేటర్ పావ‌ని విన‌య్ కుమార్ కార్యాలయంలో దీపావళి వేడుకలు హైదరాబాద్, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ కార్యాల‌యంలో ఘ‌నంగా దీపావ‌ళి పండుగ వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ దంప‌తులు పూజ‌లు చేసి, అనంత‌రం కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి బాణాసంచాల‌ను కాల్చి సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... .దీపాల వెలుగు ప్రజల జీవితాల్లోని చీకట్లను పారద్రోలి...