Cancer: ఇంట్లోని కొన్ని వస్తువులు క్యాన్సర్ ముప్పు కలిగిస్తాయా?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇంట్లో ప్రతిరోజూ మనం ఉపయోగించే కొన్ని సాధారణ వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదకరమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దోమల కాయిల్స్, రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌, నాన్‌ స్టిక్‌ పాత్రలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, టాల్కమ్‌ పౌడర్స్‌, మెత్తెల క్యాండిల్స్‌ వంటివి గాలిలో హానికర రసాయనాలను విడుదల చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా పెంచుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దోమల కాయిల్స్‌లోని రసాయనాలు కాలినప్పుడు ఉత్పత్తి అయ్యే పొగ శ్వాసకోశ కణజాలాన్ని దెబ్బతీస్తుంది....