తెలంగాణలో విదేశీ యూనివర్శీటీలను అనుమతించొద్దు – ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేత
తెలంగాణలో విదేశీ యూనివర్శీటీలను అనుమతించొద్దు మన రాష్ట్ర యూనివర్శీటీలను ప్రపంచ యూనివర్శీటీలుగా మార్చేందుకు ప్రణాళికలు ఉండాలి ఫారిన్ యూనివర్శీటీలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం – ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేత హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో విద్యారంగం అభివృద్ధి కోసం అంటూ విదేశీ యూనివర్శీటీలను తెలంగాణ రాష్ర్టానికి తీసుకుని రావడం మానుకోవాలని, విదేశీ యూనివర్శీటీలను అనుమతించోద్దని కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో తెలంగాణ...