నేర నియంత్రణలో సరిహద్దులు చూడొద్దు – హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

నేర నియంత్రణలో సరిహద్దులు చూడొద్దు » జీరో డిలే విధానం పక్కాగా అమలు చేయాలి » హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ » మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం హైదరాబాద్, డిసెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :   హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్‌ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసి.సజ్జనార్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత...