ఉద్యమకారుల డిమాండ్లపై కాలయాపన వద్దు – టియు జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

బ‌షీర్‌బాగ్‌, న‌వంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :     సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి ఉద్యమకారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల ప్రపుల రాంరెడ్డి, కళ్లెపు చంద్రన్న ప్రసాద్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ‌వారం హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... ఉద్యమకారులకు వయసు పైబడి అనారోగ్యాలతో...