భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దు

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దు – సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి మ‌హేంద‌ర్‌ హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి మ‌హేంద‌ర్ అన్నారు. సిఐటియు ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లేబ‌ర్‌ అడ్డా దగ్గర ఈ నెల 20 వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జనరల్ బాడీ...