వంగిపోయి దూరమవుతున్న కొమ్మను గట్టిగా పట్టుకోకు – కైలాష్ నాగేష్ రాసిన వ్యాసం
వంగిపోయి దూరమవుతున్న కొమ్మను గట్టిగా పట్టుకోకు కొన్నిసార్లు వదిలేయడమే ఏకైక మార్గం మనసుకు దగ్గరైన వ్యక్తి దూరమవుతున్నప్పుడు, ఒక బంధం క్రమంగా బలహీనపడుతున్నప్పుడు లేదా.... మనం ఎంతో ఆశతో ఎదురుచూసిన విషయం మనకు దక్కనప్పుడు. దాన్ని నిలబెట్టుకోవడానికి మనం మరింత బలంగా పట్టుకుంటాం.. కానీ కొన్ని విషయాలు మనం ఎంత ప్రయత్నించినా మన వద్ద నిలవవు. దూరమవ్వాలని నిర్ణయించుకున్న మనిషిని ప్రేమతోనైనా.. బాధతోనైనా.. త్యాగంతోనైనా శాశ్వతంగా మన వద్ద ఉంచలేం. ఎందుకంటే నిజమైన బంధం బలవంతంతో కాదు, పరస్పర ఇష్టంతో నిలుస్తుంది. చాలామంది వదిలేయడాన్ని...