ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంచొద్దు – ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు డివైఎఫ్ఐ వినతి
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ అడ్మిషన్ & ఫీ రెగ్యులేషన్ కమిటీ ( టిఎఎఫ్‌ఆర్‌సి ) కి పంపిన ప్రతిపాదనలు ఆధారంగా ఫీజులు పెంచే ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాక్య ( డివైఎఫ్‌ఐ ) ఆధ్వర్యంలో ఉన్నత విద్య మండలి చైర్మన్, ప్రొఫెసర్ వి.బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం లకు వినతి పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా...