సైబర్ నేరగాళ్లకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలను చెప్పొద్దు

• కాచిగూడ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌ కాచిగూడ, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) : సైబర్ నేరాలపై బస్తీ ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్ కెఎన్.రాఘ‌వేంద్ర విజ్ఞ‌ప్తి చేశారు. మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేష‌న్‌లో డీఐ మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లకు ఓటీపీలు, పిన్ నెంబర్లు, బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవ‌ద్ద‌న్నారు. సైబర్ నేరగాళ్ల ఆన్‌లైన్ యూపీఐ మోసాల నుండి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్తలు వివరించారు. లోన్లు ఇప్పిస్తామని మోసపూరితమైన యాప్‌లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్...