స్క్రబ్ టైఫస్ సోకితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇటీవలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి డెంగ్యూ, మలేరియా లాంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల చాలా మంది తొలుత గందరగోళానికి లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని తీవ్రతను గుర్తించి అధికారులను అప్రమత్తం చేసింది. కానీ ఈ వ్యాధి గురించి ప్రజలకు సరైన అవగాహన చాలా అవసరం. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుట్సుగముషి అనే బాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఈ బాక్టీరియా సాధారణంగా అడవి...