వైద్యులంటేనే మానవత్వానికి ప్రతి రూపం – కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : వైద్యులంటేనే మానవత్వానికి ప్రతి రూపమని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ప్రఖ్యాతిచెందిన వైద్య నిపుణుడు డాక్టర్.విజయ్ కుమార్, డాక్టర్.రంగారెడ్డి, డాక్టర్.వెంకటరమణ లకు కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎంతో నైపుణ్యంతో ప్రతి రోజున వైద్యం, మానవత్వం పట్ల వైద్యులకు ఉన్న అంకిభావానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్...