దోమలగూడ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గొల్ల‌గ‌డ్డ రాజ‌శేఖ‌ర్ గౌడ్

దోమలగూడ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గొల్ల‌గ‌డ్డ రాజ‌శేఖ‌ర్ గౌడ్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌వాడిగూడ డివిజ‌న్ నుంచి విడ‌దీసి దోమలగూడను డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గొల్ల‌గ‌డ్డ రాజ‌శేఖ‌ర్ గౌడ్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న " అద్దం న్యూస్ "  ప్ర‌తినిధితో ఆయ‌న మాట్లాడుతూ... గతంలో దోమలగూడకు ప్రత్యేక వార్డు ఉన్నప్పటికీ, జిహెచ్ఎంసి విభజనల్లో డివిజన్ పేరును తొలగించడంతో ప్రాంతం గుర్తింపు కోల్పోయిందన్నారు. క‌వాడిగూడ...