దొంగ‌త‌నం కేసును చేధించిన దోమ‌లగూడ పోలీసులు – ఇద్ద‌రు నిందితుల అరెస్ట్‌, రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   దొంగ‌త‌నం కేసును దోమ‌ల‌గూడ పోలీసులు చేధించారు. ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి, రూ.17 ల‌క్ష‌ల న‌గ‌దును, రెండు మొబైల్ ఫోన్లు, ద్విచ‌క్ర వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను డిసిపి కార్యాల‌యంలో అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్, గాంధీన‌గ‌ర్ ఏసిపి యాద‌గిరి, దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, డిఐ ఎం.మ‌ల్లేశం ల‌తో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని ఆనంద్ నగర్‌కు చెందిన గోపాల్ త‌పారియా...