హత్య కేసును ఛేదించిన దోమలగూడ పోలీసులు
గంటల వ్యవధిలోనే హత్య కేసును ఛేదించిన దోమలగూడ పోలీసులు హత్య చేసి పారిపోతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన దోమలగూడ పోలీసులు [caption id="attachment_9366" align="aligncenter" width="674"] నిందితుడి అరెస్ట్‌ను చూపిస్తు వివరాలను వెల్లడిస్తున్న డిసిపి శిల్పవల్లి[/caption] హైదరాబాద్, అద్దం న్యూస్ : హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిమాయత్‌నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిఫ్ట్ వద్ద ఓ గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఈ నెల...