దొమ్మాటి సాంబయ్యకే ఎమ్మెల్సీ ఇవ్వాలి – మాదిగ నాయకత్వానికి న్యాయం చేయాలి

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :    కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ, పార్టీ నాయకత్వంపై అచంచలమైన విశ్వాసంతో కొనసాగుతున్న దొమ్మాటి సాంబయ్యకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, తెలంగాణ యూత్ జ‌ర్న‌లిస్ట్స్ ఫెడ‌రేష‌న్ ( టివైజెఎఫ్ ) అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను గుర్తించడం కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత అని అన్నారు. ఎంపీ టికెట్ విషయంలో తొలుత అభ్యర్థిగా ప్రకటించి, అనంతరం కావ్యకు...