Don 3: డాన్‌గా మారనున్న హృతిక్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో హృతిక్‌ను తీసుకోవాలన్న ఆలోచన మేకర్స్‌లో ఉన్నట్లు బీటౌన్ టాక్. దర్శకుడు ఫర్హానా అక్తర్.. హృతిక్‌నే బెస్ట్ ఛాయిస్‌గా భావిస్తున్నాడని సమాచారం. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు ‘వార్ 2’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ‘క్రిష్ 4’కి ఆర్థిక అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది....