రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి
రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి » చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు హైదరాబాద్, మార్చి 13, అద్దం న్యూస్ : రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు అన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్‌సింగ్ స్మారక యువజన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా...