GHMC/MMC/CMC ఎన్నికల వార్డుల‌ రిజర్వేషన్ల పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌కండి

GHMC/MMC/CMC ఎన్నికల వార్డుల‌ రిజర్వేషన్ల పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌కండి అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :  GHMC/MMC/CMC ఎన్నికల వార్డుల‌ రిజర్వేషన్ల పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం పై జిహెచ్ఎంసి స్పందించింది. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చార‌మంతా త‌ప్పు ప్ర‌చారం అని, ప్ర‌జ‌లెవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని జిహెచ్ఎంసి అధికారులు సోమ‌వారం ( ఈ రోజు ) ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసి ఎన్నిక‌ల వార్డుల రిజ‌ర్వేష‌న్లకు సంబంధించి సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్ల‌ల్లో జ‌రుగుతున్న...