కనీస వేతనాల పేరిట కార్మికులను మోసం చేయకండి – కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కనీస వేతనాల పేరిట కార్మికులను మోసం చేయకండి – కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, మే 22, ( అద్దం న్యూస్ ) : కనీస వేతనాల పేరిట కార్మికులను మోసం చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని, కార్మికుల సమస్యలను మానవీయ...