ఫ్లైట్‌లో ఈ 10 వస్తువులు తీసుకెళ్లకండి!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు తమ లగేజ్‌లో తీసుకెళ్తున్న వస్తువులపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని వస్తువులు విమాన భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తాజాగా ఎయిర్‌లైన్స్ అధికారులు 10 వస్తువులను ఫ్లైట్‌లో క్యారీ చేయరాదని సూచించారు. కొబ్బరికాయ, కేన్డ్ ఫుడ్ వంటివి అధిక పీడనం కారణంగా పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే కొబ్బరి ముక్కలు లేదా తురుము రూపంలో తీసుకెళ్లవచ్చు. అలాగే సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రోటీన్ పౌడర్, దురియన్...