టిజిఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, ఎండిగా డాక్టర్.అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : టీజీఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన, సంస్థను మరింత బలోపేతం చేసే చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఆర్టీసీ సేవలను...