క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026
క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026 హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదశి ప్రభాకర్‌కు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2026 దక్కింది. జై తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పాముల రమణ అధ్యక్షతన జన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నంది అవార్డులు, జాతీయ డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంగళారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి...