హోమియోపతి వైద్యంతో సర్వరోగ నివారణకు కృషి చేస్తున్న డాక్టర్ బసవానందం సేవలు అభినందనీయం
డాక్టర్ బసవానందం సేవలు అభినందనీయం » రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్, ఆగస్టు 31, ( అద్దం న్యూస్ ) : హోమియోపతి వైద్యంతో సర్వరోగ నివారణకు కృషి చేస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బసవానందం చేస్తున్న వైద్య సేవలు అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్య రంగంలో రాష్ట్రంలో పేరొందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ దండేపు బసవానందం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయగాన సభ వీధిలో...