బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్‌

బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    భారతీయ జనతా పార్టీ తెలంగాణరాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్ నియమితులయ్యారు. ఆయ‌న‌ నియమాకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రరావు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా బూర న‌ర్స‌య్య‌గౌడ్‌ మాట్లాడుతూ... పార్టీ పటిష్టత కోసం అంకితభవంతో అందిస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి...