ఉత్తమ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ మనోజ్ రెడ్డి

ఉత్తమ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ మనోజ్ రెడ్డి కాచిగూడ, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ నగర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందించిన యూపీహెచ్‌సి ఆర్‌హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూటిసి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్‌రెడ్డిని ప్రభుత్వం గుర్తించి ఉత్తమ మెడికల్ ఆఫీసర్‌గా ఎంపిక చేసింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా డాక్టర్ మనోజ్ రెడ్డిని అభినందించి, సర్టిఫికెట్‌ను అందజేశారు. గత కొన్నేళ్ల నుంచి పేదలకు వైద్య సేవలు అందించినందుకు ప్రభుత్వం గుర్తించి 7 అవార్డులు ఇవ్వడం సంతోషంగా...