Addam News
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 7:45 am Posted by : Addam News

గండ్లూరీ జంటను ఆశీర్వ‌దించిన డాక్ట‌ర్‌.త‌నుగుల జితేంద‌ర్ రావు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :     దివంగ‌త‌ గండ్లూరి రంగారావు, ఉమామహేశ్వరి ల కుమారుడు వరుడు సాయి కిషన్, చెరువు మల్లికార్జున శర్మ, మంజుల పుత్రిక వధువు లక్ష్మి మేఘన జంటకు శ‌నివారం హైద‌రాబాద్ జిల్లెల‌గూడ‌లోని హోట‌ల్ స్వాగ‌త్ గ్రాండ్ కన్వెన్ష‌న్ భాస్క‌ర హాల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ మ‌హోత్స‌వ వేడుక‌కు టివైజెఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ డాక్ట‌ర్‌.త‌నుగుల జితేంద‌ర్ రావు బంధు మిత్రుల‌తో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులకు, ఆహ్వానితులు కన్నంరాజు వెంకటేశ్వరరావు, శైలజ కు శుభాకాంక్షలు తెలియజేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png