ఫ‌రాజ్ మియా మ‌సీదు వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం

ఫ‌రాజ్ మియా మ‌సీదు వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ డివిజ‌న్ ఫరాజ్ మియా మ‌సీదు సమీపంలో డ్రైనేజీ పైప్‌లైన్ల ప‌నులు ప్రారంభం అయ్యాయ‌ని బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎండి.జావీద్ ఖాన్ తెలిపారు. శ‌నివారం ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో ప్రారంభ‌మైన డ్రైనేజీ పైప్‌లైన్ల నిర్మాణ ప‌నుల‌ను బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మునావ‌ర్‌చాంద్‌, జాఫ‌ర్, మున్నా ఖాన్‌, స‌య్య‌ద్ స‌ర్వ‌ర్ ల‌తో క‌లిసి జావీద్ ఖాన్ ప‌రిశీలించారు. ఈ...