మంచినీటిలో వస్తున్న డ్రైనేజీ కాలుష్యాన్ని ఆరికట్టాలి – హైదరాబాద్ సిటిజన్ ఫోరం

మంచినీటిలో వస్తున్న డ్రైనేజీ కాలుష్యాన్ని ఆరికట్టాలి – హైదరాబాద్ సిటిజన్ ఫోరం బాగ్‌లింగంప‌ల్లి, మే 8, ( అద్దం న్యూస్ ) :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి క్వాటర్స్‌లో మంచినీటిలో వస్తున్న డ్రైనేజి కాలుష్యాన్ని ఆరికట్టాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం డిమాండ్ చేసింది. శుక్ర‌వారం బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి క్వాటర్స్‌లో వాట‌ర్ వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ‌ జిఎం శ్రీధర్, డిజిఎం విష్ణువర్ధన్ లు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య లు అధికారుల‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు....