నిమజ్జన భక్తులకు మంచినీటి పంపిణీ

నారాయణగూడ, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :    గణపతి నిమజ్జనానికి తరలివచ్చిన భక్తుల దాహార్తి తీర్చేందుకు చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణగూడలో 20 వేల మంచినీటి బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మంచినీటి బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు మాట్లాడుతూ... వినాయక చవితి హిందూ ధర్మంలో...