డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంచినీరు పంపిణీ
బర్కత్‌పుర, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : వినాయక నిమజ్జనం సందర్బంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బర్కత్‌పుర సిగ్నల్ దగ్గర మంచి నీరు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ... డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్‌కు తరలి వెళ్తున్న ప్రజలకు మంచినీళ్లను పంపిణీ చేయడం...