పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా హైదర్‌న‌గ‌ర్ నుంచి ఆల్వాల్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు షాపూర్‌న‌గ‌ర్ వద్ద మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఈ నెల 12 వ తేదీ శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 15 గంటల పాటు జలమండలి ఓ అండ్...