పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

  హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ :  హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు - 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్‌న‌గ‌ర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు ఆర్‌సి పురం, ఫాదర్ స్కూల్, ఓల్డ్ ముంబయి రోడ్డు.. ఈ రెండు చోట్ల భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈ రోజు రాత్రి 11 గంటల...