ఈ నెల 3న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్ లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ పనులు ఈ నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 36 గంటల పాటు చేపడతారు. ఈ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా...