డ్రగ్స్, గంజాయి దందాను అరిక‌ట్టి యువత భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం విఫలం

  సరిహద్దుల నుండి ఫార్మా ఫ్యాక్టరీల దాకా మాదకద్రవ్యాల మాఫియా పై తక్షణమే ఉక్కుపాదం మోపాలి • ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం • సికింద్రాబాద్ పార్లమెంట్ మీడియా సమావేశంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిశోర్ డిమాండ్ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 18, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి దందా.. యువత భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం విఫలం చెందింద‌ని...