జలమండలిలో నషా ముక్త్ భారత్ అభియాన్
హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : జలమండలిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వాడకం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందన్నారు. యువతను సరైన మార్గంలో పెట్టడమే లక్ష్యంగా నశా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి...