ఈ నెల 10న విద్యా సంస్థల బంద్
ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యా సంస్థల బంద్‌కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు హైదరాబాద్, జూలై 8, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య...