మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఈసీ – సీపీఐ ( ఎం ) నిరసన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య
మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఈసీ – సీపీఐ ( ఎం ) కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య తెలంగాణ బ్యూరో, ఆగస్టు 08, అద్దం న్యూస్ : మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఎన్నికల కమిషన్ ( ఈసి ) పని చేస్తున్నదని సీపీఐ ( ఎం ) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సదాను...